<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>34</hymn_number>
<lyrics>[C1]
   ఆత్మా నడుపు స-త్యము లోనికిపుడే - యాత్మా నడుపు =
   సాయంబు - నధికంబుగా నిచ్చి - ఆత్మానందముతో దై-వారాధమున

[V1]
 ఘోర కలుషంబుల - దూరంబుగాఁ దోలి = పారమార్ధిక బుద్ధిఁగోరు
 నట్లును

[V2]
 అంధత్వంబు వలన - మంధమైయుండు మా = డెందంబు లెల్ల నీ యందు
 వెలుగుటకు

[V3]
 నిర్మల హృదయంబు- నితంబు మా కిచ్చి = కూర్మిన్‌ నీ వరముల=
 గూర్చి దీవించి</lyrics>
<title>ఆత్మా నడుపు స-త్యము</title>
</song>